Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని అధికారికంగా సినిమా యూనిట్ చెప్పింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖండంతరాలు దాటింది. బాహుబలి సినిమా విదేశాల్లో సైతం రిలీజ్ కావడంతో జపాన్, చైనా వంటి దేశాల్లో…