Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు…