రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. విడుదలై కొద్ది రోజులే అయిన కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద…