Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే కదా. ఆయన సినిమాల కంటే బుల్లితెర షోలతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఫోక్ డ్యాన్సర్ జానులిరిని బాగా పొగడటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు ఎక్కువగా వచ్చాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విన్నర్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా శేఖర్ మాస్టర్ క్లారిటీ…