విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే ఈ కృష్ణ జన్మాష్టమి. భక్తి, ఆనందం, సంప్రదాయం కలగలిసిన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.. కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరగనుంది. ఎందుకు? పంచాంగ గణనల్లోని విశేషాలు, తిథి–నక్షత్రాల ప్రాముఖ్యత, పూజ విధానాల గురించి తెలుసుకుందాం.. 2025 జన్మాష్టమి తేదీలు : సాధారణంగా జన్మాష్టమి ఒక రోజు జరుపుకుంటారు. అయితే…