Is it Correct to Cancel Jani Master National Award: జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయిన జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డును నిలిపివేస్తూ అవార్డు కమిటీ శనివారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో…