Heart Attack to Jani Master Mother BibiJan: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ కి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదు చేయడంతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడుకు జైలుకు వెళ్లినప్పటి నుంచి తల్లి బీబీ జాన్ బెంగతో ఇబ్బంది పడుతున్నారు…