Telugu Film Chamber Press Meet on Jani Master: జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే..వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ మాట్లాడుతూ ఇది సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ అని, ఇది అన్ ఆర్గనైజెడ్ సెక్టార్ కాబట్టి ప్రభుత్వం…