యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోంది అని గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇందులో హీరోయిన్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. Read Also :…