Home
Janhvi Kapoor Peddi
Janhvi Kapoor Peddi News
-
Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్లో హీరోయిన్లు
ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో లిమిట్స్లో ఉండే నయనతార టాక్సిక్ మూవీకి వచ్చే సరికి కొంచెం లిమిట్స్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాలో ‘మనసాగదే’ పాట విడుదలయ్యాక సోషల్ మీడియా ఒకసారిగా ఊగిపోయింది. ఈ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్ పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడూ హుందాగా ఉండే నయన్.. ఇలాంటి రగ్గ్డ్ లుక్లో కనిపించడం పట్ల అభిమానులు, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న ‘నాదియా’… -
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పించలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లోను ఎన్నో అంచనాలున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్పై ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ట్రైలర్ కు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా… -
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది‘ విడుదల విషయంలో మేకర్స్ మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ కోసం మేకర్స్ భారీ… -
Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ను ఇప్పుడు ఒకటే ప్రశ్న వేధిస్తోంది... 'పెద్ది' అనుకున్న సమయానికి వస్తుందా? లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అనే. నిజానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చుట్టూ ఇప్పుడు 'వాయిదా' గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయించుకుంది కానీ, ఇటీవల… -
Peddi : పెద్ది రిలీజ్ ఆ రోజే.. నో డౌట్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రన్టైమ్ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పీఆర్ టీం తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. నెట్టింట ప్రచారమవుతున్న రన్టైమ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని… -
Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ ఆ రోజే దించుతున్నారు
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్దిలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత… -
PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (#ChikiriChikiri) సాంగ్ చార్ట్బస్టర్గా నిలిచి, చరణ్ మార్క్ గ్రేస్ను మరోసారి నిరూపించింది. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే సాంగ్లో చరణ్ అంతకు మించిన ‘బీస్ట్ మోడ్’లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలోని తదుపరి సాంగ్ కోసం రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా… -
Peddi : పెద్ది.. పరిగెత్తాల్సిందే.. లేదంటే ఇబ్బంది తప్పదు
ప్రస్తుతం పెద్ది సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిజానికి, వచ్చే నెలలో.. అంటే మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ డిలే కారణంగా మరో నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచి చూసుకుంటే.. రిలీజ్కు మూడు నెలల సమయం కూడా లేదు. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా చాలానే పెండింగ్ ఉందట. ఇంకా 40 నుంచి… -
Ram Charan: ఢిల్లీ వీధుల్లో రామ్చరణ్ పెద్ది షూటింగ్.. లీకైన ఫోటోలు
Ram Charan: భాషలకు అతీతంగా హీరో రామ్చరణ్ పెద్ది సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఏ అప్డేట్ అయిన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన “చిక్కిరి చికిరి” పాట రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ అయింది. ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ను సంపాదించి, ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన పాటలలో ఒకటిగా… -
Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్కు సమాంతరంగా పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా…
తాజావార్తలు
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
-
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?