Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్‌లో హీరోయిన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో లిమిట్స్‌లో ఉండే నయనతార టాక్సిక్ మూవీకి వచ్చే సరికి కొంచెం లిమిట్స్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాలో ‘మనసాగదే’ పాట విడుదలయ్యాక సోషల్ మీడియా ఒకసారిగా ఊగిపోయింది. ఈ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్ పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడూ హుందాగా ఉండే నయన్.. ఇలాంటి రగ్గ్డ్ లుక్‌లో కనిపించడం పట్ల అభిమానులు, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇదే సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న ‘నాదియా’ పాత్ర చుట్టూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. కియారా అద్వానీ బోల్డ్, రొమాంటిక్ సీన్స్‌లో హద్దులు చెరిపేసింది. కియారా సైతం ఈ చిత్రం తన కెరీర్‌ను ‘టాక్సిక్‌కు ముందు ఆ తర్వాత’ అని మార్చేంత మైల్ స్టోన్‌గా నిలుస్తుందని చెప్పింది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’. ఇందులో జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్ర తీవ్ర వివాదానికి దారితీసింది. అందాల ఆరబోత కాస్త గట్టిగానే చేసింది జాన్వీ. పుష్ప సినిమాలో టిపికల్ సౌత్ అమ్మాయిగా నటించిన రష్మిక నార్త్‌కి వెళ్లే సరికి గ్లామర్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసింది. ‘యానిమల్, కాక్టెయిల్ 2’లో హద్దులు దాటేలా గ్లామర్‌ను ప్రదర్శించింది. ఇక హర్రర్-కామెడీ చిత్రం థమాలోను కాస్త గట్టిగానే గ్లామర్‌షో కనిపించింది. గతంలో ‘అల వైకుంఠపురములో’ లెగ్ సీన్ వివాదం సమయంలో సౌత్ చిత్రాల్లో నాభి, నడుము ఎక్స్పోజింగ్ చేయడంపై కామెంట్స్ చేసిన పూజా ఇప్పుడు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలు చేయడంతో డబుల్ స్టాండర్డ్స్ అంటూ విమర్శలు వస్తున్నాయి.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
కృతి సనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’,’కాక్టెయిల్ 2′ చిత్రాల్లో గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆనంద్ ఎల్. రాయ్ ‘తేరే ఇష్క్ మే’లో ఎమోషనల్ యాక్టింగ్‌తో మెప్పించగా,’కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికలతో కలిసి యూత్‌ఫుల్, మోడర్న్ అండ్ కూల్ అవతార్‌లో కనిపించింది. పాటల్లో గ్లామర్‌షో చేసింది కృతి సనన్. 2023లో వచ్చిన’యానిమల్’లో జోయా పాత్రలోని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్‌తో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ ‘ఓ రోమియో’ లోనూ ఇంటెన్స్ గ్లామరస్ రోల్ చేసింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ చేస్తోన్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో మెయిన్ లీడ్‌గా ఆఫర్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే ఇంటెన్స్ అండ్ బోల్డ్ నేచర్ కారణంగా ‘స్పిరిట్’ లో త్రిప్తి పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!