జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్‌లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ…
Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్ ప్రేక్షకుల ముందుకు రానున్న…
Janhvi Kapoor Work Hard For Mr and Mrs Mahi Movie: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. మిస్టర్ అండ్…
బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది. Read…