బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతుంది.. నెట్టింట గ్లామర్ డోస్ పెంచేసింది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. తన టాలెంట్ తో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది..…