తెలుగులో బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేసిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. అనసూయ బుల్లితెరకు పరిచయం కాకముందు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కొనసాగే కార్యక్రమాలు అనసూయ రాగానే ఒక్కసారిగా బుల్లితెరపై గ్లామర్ షో పెరిగిపోయింది. అనసూయ తెలుగు బుల్లితెరను అంతలా మార్చేసిందని చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆపై అంచయించలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన నటనకు మంచి మార్కులు వేపించుకుంది ఈ ముద్దుగుమ్మ. Also Read:…