సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వరుస పర్యటనలు చేపడుతున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది జనసేన పా�