అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావు అరెస్టును శనివారం చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం అని న్యాయవాది రవీంద్రా రెడ్డి తెలిపారు. ‘ఎక్సైజ్ పోలీసులకు లొంగిపోవటానికి జనార్దన్ రావు విదేశాల నుండి వచ్చారు. విజయవాడ వస్తున్నా అని ముందస్తు సమాచారం జనార్ధన్ పోలీసులకు ఇచ్చారు. మదనపల్లి పోలీసులకు లొంగిపోవాలని అధికారులు జనార్దన్‌కు చెప్పారు. జనార్ధన్ నుంచి బలవంతంగా స్టేట్‌మెంట్‌లు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. జనార్దన్ అరెస్టును…