తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినీకెరీర్ లో జన నాయకుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో రాబోతున్న చివరి సినిమా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా,…