అభిమానుల అత్యుత్సహం రోజురోజుకి హద్దు మీరుతోంది. ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరికి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం సమంతకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫ్యాన్స్ తీరుతో అసహనం వ్యక్తం చేశాడు. మలేషియాలో జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ముగించి తమిళనాడు చేరుకున్నాడు విజయ్. ఈ నేపధ్యంలో విజయ్‌ను చూసేందుకు పెద్ద…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమిత బైజు ముఖ్య పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమా ఆడియో లాంచ్ గత రాత్రి మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగింది. దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని ఫెస్టివల్ రేంజ్‌లో నిర్వహించారు మేకర్స్. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది…