JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9, 2026న సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు తమ తీర్పును ప్రకటించారు.
Also Read : Devara 2 : దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన నిర్మాత సుధాకర్
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. ‘జననాయకుడు’ సినిమాకు ముందుగా U/A సర్టిఫికెట్ జారీ చేసి, అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, సినిమా కు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు పై బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ, ఈ అంశాన్ని మళ్లీ అదే స్థాయిలో పునర్విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ వివాదం మరోసారిడైలమాలో పడింది. ఈ అంశంపై తదుపరి నిర్ణయం వచ్చిన తర్వాతే సినిమా విడుదలకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఇక జననాయగన్ దాదాపు వచ్చే అవకాశం లేదు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!