ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రామిసింగ్ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హాటెస్ట్ హంక్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో ఈ హీరో తన వీడియోలతో తన అభిమానులను ట్రీట్ చేస్తాడు. అలాగే విజయ్ తాజాగా షేర్ చేసిన కొత్త పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫార్మల�