Ponnala Lakshmaiah: జనగామ నుంచే పోటీ చేస్తా...జనగామలోనే చస్తా అంటూ పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
Jangaon BRS: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టికెట్ లపై వార్ షురూ అయ్యింది. టికెట్ పంచాయితీతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతుంది.