సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఒక ఆసక్తికరమైన వార్ నడుస్తోంది. థియేటర్లలో ‘అఖండ-2’ విజయవంతంగా ప్రదర్శించబడుతుండగానే, అకస్మాత్తుగా రెండేళ్ల క్రితం విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమా మళ్ళీ ట్రెండింగ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’. తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశానికి ముందు చేస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’. ఈ చిత్రం తెలుగులో…