ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నిత్యం వంటల్లో ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం సహాజం. శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు, కానీ ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ పదార్ధం ఉల్లిపాయ. అవును, మీరు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉల్లిపాయలను చూస్తారు. కొందరు పప్పులో, ఎక్కువ మంది కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు… ఉల్లిపాయలు లేకుండా ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. . అయితే అలాంటి ఉల్లినే భారతదేశంలోని ఓ ప్రాంతంలో బ్యాన్ చేశారన్న…