దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. “జేమ్స్” చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. “ప్రియమైన అప్పూ… ఓ రోజు ఉదయాన్నే అనూహ్యంగా…