Rajamouli Avatar 3: దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దు దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల తర్వాత జక్కన్న – సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి ‘వారణాసి’ అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ సర్కిల్‌లో…
ప్రస్తుతం వరల్డ్ సినిమాలో రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రాజమౌళి. మన ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని రూపొందించిన ఈ మేకింగ్ మాస్టర్, ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలిచింది. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన మార్చ్ 12న ఆర్ ఆర్ ఆర్…