జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను…