Jamal Kudu Song Origin: ఇప్పుడు ఏ సోషల్ మీడియా మాధ్యమం ఓపెన్ చేసినా… ఆ పాటే వినిపిస్తుంది.. సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకు జమాల్ జమాల్ అంటూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. అంతలా ఊపు ఊపేస్తున్న జమాల్ సాంగ్.. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాలోనిది. అయితే ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ జమాల్ కుడు సాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు ఈ పాట మన ఇండియాది…
ర్యాంపేజ్ అనే పదాన్ని వినడం తప్ప ఏ రోజు ఏ సినిమా కలెక్షన్స్ విషయంలో ర్యాంపేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చెయ్యలేదు. ఎన్నో పాన్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చే రేంజ్ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడతాయి కానీ ఫస్ట్ వీక్ కి దాదాపు అన్ని సినిమాలు స్లో అవుతాయి. ఈ విషయానికి నేను అతీతం అంటుంది అనిమల్ మూవీ. ర్యాంపేజ్ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తూ అనిమల్…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా…