బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు.…
ప్రస్తుతం టాలీవుడ్‌లో… కాదు కాదు పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్. రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. అనిమల్ రిలీజ్ అయి మూడు వారాలైనా… థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం 14 రోజుల్లోనే 784.45 కోట్ల వసూళ్లు రాబట్టింది అనిమల్ సినిమా. ఇది రణబీర్ కెరీర్ కే కాదు ఈ ఇయర్ ఇండియన్ బాక్సాఫీస్ కే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అనిమల్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..యానిమల్ మూవీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పార్శీ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియోను నేడు (డిసెంబర్ 13) మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా లో అబ్రార్ అనే విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ పాట వస్తుంది. ఈ భాష…
బాలీవుడ్ ని ఖాన్ త్రయం రూల్ చేయడనికి ముందు దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, రిషి కపూర్, రాజ్ కపూర్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలారు. ఇంతమంది స్టార్ హీరోల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధర్మేంద్ర డియోల్. ది హీమాన్ అనే పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ఆరు దశాబ్దాలుగా 300 పైగా సినిమాల్లో నటించి అభిమానులని మెప్పిస్తునే ఉన్నాడు. ఈయన నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్…