నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచే జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి, గృహాలలో నీటి వినియోగాన్ని పెంచే దిశగా జలశక్తి మంత్రిత్వ శాఖ పని ప్రారంభించింది. దీని కింద గృహ వినియోగంలో నీటి వినియోగం సామర్థ్యాన్ని 50 నుంచి 60 శాతం పెంచవచ్చు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం… ఢిల్లీలో రేపు మధ్యహ్నం 2 గంటలకు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది… కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ కీలక భేటీకి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోనుంది సర్కార్. కాగా, ఇప్పటికే సుమారు 75 వేల…