Indonesia New Capital:ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా తన రాజధానిని మారుస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధానిగా జకార్తా ఉంది. కానీ ఇప్పుడు దేశ రాజధానిని నుసంతారాకు మారుస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో మూడు సంవత్సరాల క్రితం ఈ కొత్త రాజధాని ప్రాజెక్టును ప్రారంభించారు. కలుషితమైన, రద్దీగా ఉండే జకార్తాను దేశ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ పనికి ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. READ ALSO: IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో…