Awantipora Operation: అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..!…