జైపూర్‌లోని రామ్నివాస్ బాగ్ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద పేరుకుపోయింది. అయితే, హల్దార్ అనే యువకుడు తన యాక్టివా స్కూటీపై ఆ మార్గంలో వెళ్తుండగా వరద నీటిలో ఒక్కసారిగా జారిపడ్డాడు. దీంతో అతడితో పాటు తన మొబైల్ ఫోన్ కూడా నీటిలోకి జారిపోయింది.