జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు
Jaipur Express Firing Accused RPF Constable Chetan Singh Pics Goes Viral: ఈరోజు ఉదయం జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జైపుర్ నుంచి ముంబై వెళ్తున్న జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ5 కోచ్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత ఉదయం 5 గంటల సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్…
RPF Constable Kills 4 Persons with Automatic Weapon on Jaipur Express: జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ సోమవారం ఉదయం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్…