Jaipur: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని పాత్రకార్ కాలనీలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖరాబాస్ సర్కిల్ వద్ద జరిగింది. ముందుగా రోడ్డు మధ్య డివైడర్‌ను ఢీకొట్టిన కారు అదుపు తప్పి దాదాపు 30 మీటర్ల దూరం వరకు రోడ్డుపక్కన ఉన్న స్టాళ్లు, ఆహార…
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నహర్‌గఢ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఎస్‌యూవీ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. 80 కి.మీ వేగంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు.