Teacher Harassment: రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని బనీ పార్క్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని కిందకు తోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే విద్యాశాఖ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3న ఈ ఘటన జరిగింది. ఘటనలో ఆ అమ్మాయి పేరు…