Gujarat diamond merchant’s daughter, 8, gives up life of luxury for monkhood: కోట్ల రూపాయలకు వారసురాలు. వజ్రాల వ్యాపారం, సిరిసంపదల్లో పుట్టిన అమ్మాయి జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది. కాలు కందకుండా పెంచుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా 8 ఏళ్ల అమ్మాయి మాత్రం చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి కుమార్తె అత్యంత చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది.