Gujarat: కోట్లకు వారసురాలు.. అయినా 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat diamond merchant’s daughter, 8, gives up life of luxury for monkhood: కోట్ల రూపాయలకు వారసురాలు. వజ్రాల వ్యాపారం, సిరిసంపదల్లో పుట్టిన అమ్మాయి జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది. కాలు కందకుండా పెంచుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా 8 ఏళ్ల అమ్మాయి మాత్రం చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి కుమార్తె అత్యంత చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది.
దేవాన్షి సంఘ్వీ, గుజరాత్ సూరత్ కు చెందిన మల్టీ మిలియనీర్, వజ్రాల వ్యాపారి వారసురాలు గత వారం సన్యాసాన్ని స్వీకరించింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జైన కమ్యూనిటీకి చెందిన దేవాన్షి సంఘ్వీ అండ్ సన్స్ వజ్రాల వ్యాపారానికి వారసురాలు. 8 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. జైన మతంలో బాల సన్యాసిని కావాలని, అన్ని సుఖాలను త్యజించారు. మంగళవారం ఆమెకు గొప్ప వేడుక నిర్వహించింది కుటుంబం.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
Read Also: Vemula Prashanth Reddy: ఖమ్మం సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యింది
దేవాన్షి తల్లిదండ్రులు ధమేష్, అమీ సంఘ్వీ అలాగే ఆమె ఐదేళ్ల చెల్లి కావ్య కూడా అందరూ సింపుల్ గా జీవితాలు గడుపుతున్నారని ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు వెల్లడించారు. దేవాన్షి ఎప్పుడూ టీవీ, సినిమా చూడలేదని.. రెస్టారెంట్లకు, టూర్లకు వెళ్లలేదని, చివరకు పెళ్లిళ్లకు కూడా హాజరయ్యేది కాదని కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఇప్పటివరకు 367 దీక్షా కార్యక్రమాల్లో పాల్గొందని, గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ జైన పుణ్యక్షేత్రమైన పాలిటానాలో ఉపవాసం ఉండేలా చేయడంతో, రెండు సంవత్సరాల వయస్సు నుండి సన్యాసినిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు.
దీక్ష కోసం దేవాన్షి ఇతర సన్యాసులతో కలిసి ఏకంగా 600 కిలోమీటర్లు నడిచింది. దీక్షలో సాధారణంగా ‘‘కేస-లోకా’’ అనే జట్టును తీసేసే ఆచారం ఉంది. ఇది శరీరంపై ఆశ లేదని సూచిస్తుంది. ఆమె జైనమతం మార్గాలను రెండేళ్లలోొ నేర్చుకుంది.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!