70 ప్లస్ ఇయర్స్‌లో కూడా అదే జోష్, అదే స్వాగ్‌తో వర్క్ చేస్తున్నారు రజినీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జైలర్ సీక్వెల్‌గా వస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్లీ కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడి జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీ టపీమని…