‘నేనేప్పుడూ మీ బక్కోడినే’ అంటూ తెలుగు ఆడియన్స్ లవ్‌కు ఫిదా అయిన కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్, కింగ్డమ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. నిజమే… తక్కువ టైంలో అనిని తమ బ్రదర్‌గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తన స్టెప్ ఇచ్చేస్తున్నాడు. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజీఎం — యూత్‌ను కట్టిపడేస్తున్నాయన్న విషయమై ఎలాంటి సందేహం లేదు. కానీ, సమ్‌టైమ్స్ట్యూ న్స్ తస్కరిస్తున్నాడన్న అపవాదూ అనిరుధ్ మూటగట్టుకుంటున్నాడు. ఒకసారి కాదు……