Rajinikanth: ఆదివారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటివద్ద మర్యాద పూర్వకంగా కలిసిన విషయం విదితమే. వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెను సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య పొత్తు గురించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది.