సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కి వారం ముందు వరకూ అసలు ఎలాంటి బజ్ లేదు. రజినీ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు ఏంటి అని ప్రతి ఒక్కరూ అయోమయంలో పడ్డారు. ఓపెనింగ్స్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసి, ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది ‘�