ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్…
నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో హిట్ స్ట్రీక్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ హైప్‌తో ఉన్నారు. తాజాగా కూలి సినిమాతో రజినీకాంత్ తన క్రేజ్ ని మరింత పెంచుకున్నప్పటికీ, ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు ముఖ్యంగా సీక్వెల్ లో వచ్చే కొత్త ట్విస్టులు, సర్‌ప్రైజ్ కేమియాలు ఏవో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాయి. తాజాగా తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో.. Also Read : Rashmika : మరో హారర్…
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్…