ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పనులు బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అటు హిందువురం ఎమ్మెల్యే గా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇప్పటికే రెండు…