Pawan Kalyan: టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’…