Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు…