‘కాంతార: చాప్టర్ 1’తో రిషబ్ శెట్టి భారత సినీ పరిశ్రమలో తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ప్రతీ ఫ్రేమ్‌పై పర్ఫెక్షన్ కోసం ఎంత కష‍్టపడ్డారో ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పినా, సినిమా చూసిన ప్రేక్షకులు మరింత బలంగా అర్ధం అయింది. గత నెల విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకొని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. సినిమా విజయంతో రిషబ్ శెట్టి ఫ్యామిలీతో, స్నేహితులతో, టీమ్‌తో…