Home
Jagityal
Jagityal News
-
Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
Monkey Fight : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోతుల మధ్య జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలను బలితీసుకుంది. భవనంపై కోతులు కొట్టుకోవడంతో పైనుంచి పడిన సిమెంట్ ఇటుక తలకు తగలడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. ధర్మపురి పట్టణ పరిధిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే కోనపర్తి పద్మ అనే మహిళ తన ఇంటి సమీపంలోని ఒక బిల్డింగ్ కింద కూర్చుని ఉంది. ఆ… -
Off The Record : పార్టీ మారుతానంటున్న జీవన్ రెడ్డి ..ఏ పార్టీలో చేరుతాడు ?
డైలీ సీరియల్ టైప్ సాగదీతలు, అంతకు మించిన ట్విస్టులు… థ్రిల్లర్ సినిమాను తలపించే సస్పెన్స్… మధ్య మధ్యలో కండువాతో కళ్ళు తుడుచుకునే సెంటిమెంట్ సీన్స్. దాదాపుగా నవరసాలు పండిస్తూ… జీవన తరంగాలు డ్రామా రసవత్తరంగా సాగుతోంది. క్రోథి నామ సంవత్సరంలో ప్రారంభమైన పొలిటికల్ సీరియస్ పరాభవ నామసంవత్సరంలో పరిసమాప్తవుతుందా? లేక మేటర్‌లో ఇంకా మలుపులు ఉన్నాయా? ఇంతకీ ఎవరా నేత..? ఏంటా జీవన తరంగాల కత…. తాటిపర్తి జీవన్‌రెడ్డి… తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల్లోని అత్యంత సీనియర్… -
Off The Record : జగిత్యాల కాంగ్రెస్ లో అంతులేని కథ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు..
సిట్టింగ్ ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి మధ్య పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోందా? ఎంత నానిస్తే అంత బాగా తెగుతుందనుకుంటూ… మొదటికే మోసం తెచ్చుకుంటోందా? వాళ్ళిద్దరి మధ్య లొల్లిలో మంత్రులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరి వివాదం ఎందుకు కొలిక్కి రావడం లేదు? కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే….. కాస్త అనేకంటే….. మరి కాస్త అనుకోవడమే కరెక్ట్. అదే పార్టీకి బలహీనతగా మారుతున్నా… సరిదిద్దలేని పరిస్థితి. రాజకీయ పార్టీలన్నాక ఎక్కడైనా నాయకుల… -
Drunk Youth Attack Police: తాగుబోతుల వీరంగం.. పోలీసులపై దాడి.. పరారీలో యువకులు!
Drunk Youth Attack Police: ఈ మధ్య తాగుబోతులు, మత్తుపదార్థాలు సేవించే వారి దారుణాలు మితి మీరుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్ధరాత్రి తాగుబోతుల అల్లరి పెద్ద హంగామా సృష్టించింది. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో యువకులు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తుండగా.. అక్కడి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్ట్ సిబ్బంది కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డ్ జహీర్ సంఘటన స్థలానికి… -
Iran-Israel : ఇజ్రాయిల్ లో జగిత్యాల వాసి మృతి
Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత… -
Jeevan Reddy : నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు ..
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. “మా తాతలూ, తండ్రులూ కాంగ్రెస్‌లో ఉండేవారు అంటూ చెప్పేవారు. కానీ మీకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నడవడం నిజమైన సిద్ధాంతమా?” అంటూ ప్రశ్నించారు. “చొక్కారావు గారు కాంగ్రెస్‌ను… -
Samagra Kutumba Survey: 15 జిల్లాల్లో పూర్తయిన ఇంటింటి సర్వే
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488… -
Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం నేనున్నాను.. సైనికునిలా పోరాడుతా..
Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం పోరాడడానికి నేను సైనికుని లాగా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. రాహుల్ ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు. -
Minister KTR: రైతులకు అన్యాయం జరగకుండా జగిత్యాలలో మాస్టర్ ప్లాన్
Minister KTR: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ 4 వేల ఇండ్లతో నిర్మించామని తెలిపారు. -
Jagityal : రూ.200కోసం కొడుకును చంపిన తండ్రి
Jagityal : ప్రస్తుతం అంతా మనీ మామ. డబ్బు మోహంలో పడి కుటుంబ బంధాలను కాలరాస్తున్నారు. అలాంటిదే జగిత్యాలలో జరిగింది. కేవలం రెండు వందల కోసం తండ్రీ కొడుకును దారుణంగా హత్య చేశాడు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!