ఎన్ని రకాల కూరలను వేసుకున్నా కూడా చివర పెరుగు వేసుకోకుండా తింటే ఏదో వెళితిగా ఉంటుంది.. కడుపు నిండిన భావన ఉండదు.. నిత్యం పెరుగును ఏదొక విధంగా తీసుకుంటాము.. పెరుగుతో వేరే వాటిని తీసుకుంటారు.. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు పెరుగులో పంచదార, ఉప్పు కలిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం కంటే పెరుగులో బెల్లం కలిపి…