సినిమా రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎందరో నటీనటులు ఉన్నత పదవులు అధిరోహించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి’ త్వరలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వస్తాను. ప్రస్తుతం ‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’…