మహా శివరాత్రి వేళ శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. హిందువుల ముఖ్యపండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు రెడీ అవుతున్నారు. శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. క�